జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన: చీఫ్ అభిజీత్ దీప్కేపై దుండగుల అటాక్

నీట్ పేపర్ లీకేజీపై జైపూర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.