దేశంలో మహిళల భద్రతపై ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను వేధించారనే ఆరోపణలపై కొందరు యువకులకు పోలీసులు బహిరంగంగా శిక్ష విధించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసుల చర్యను సమర్థిస్తే, మరికొందరు చట్టపరమైన ప్రక్రియలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.