జ్యోతిష్యం: జులై నెల 2026 కన్యారాశి వారి ఫలితాలు ఇవే.. ఈ పరిహారాలు చేస్తే తిరుగుండదు..!

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ( జులై 2026)లో కెరీర్ పరంగా స్థిరత్వం కలిగే అవకాశం ఉంది. దశమ, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.