జ్యోతిష్యం : ధనస్సు రాశిలోకి శుక్రుడు .. ఈ 5 రాశులకు చాలా బాగుంటుంది.. మిగతా వారికి ఎలా ఉంటుందంటే..!

జ్యోతిష్యం ప్రకారం ఐశ్యర్యం ... సంతోషం విషయంలో కీలక పాత్ర పోషించే శుక్రుడు 2025 డిసెంబర్​ 20 వ తేది .. ఉదయం 7.50 గంటలకు ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. దీనివలన ఐదు రాశుల( మేషం, సింహ, తుల, ధనస్సు, కుంభ) వారికి చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.