జ్యోతిష్యం : వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు..తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులే..!

వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జూలై నెల సగటు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో ఇతరులతో మాట్లాడేవిషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలో కూడా ఎట్టి పరిస్థితిలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు.