జ్యోతిష్యం:  హనుజ్జయంతి రోజు ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి.. పూజా విధానం వివరాలు ఇవే..!

హనుమత్ జయంతి (2026లో మే 12)  వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని, కుజ దోషాలు తొలగిపోతాయి. మీ రాశిని బట్టి నిర్దిష్ట మంత్రాలను జపించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం, ఆంజనేయుడి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.