జయహో కాంగ్రెస్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం హవా

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభివృద్ధి మంత్రం ఫలించింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో 38, ఆర్మూర్ 36 వార్డులు, భీంగల్‌లో 12 వార్డులు కలిపి 86 వార్డులకుగాను కాంగ్రెస్ 44 వార్డుల్లో సత్తాచాటింది.