హ్యూమన్‌ రైట్స్‌, ఆర్టీఐ పేరుతో దోపిడీకి పాల్పడితే చర్యలు: ఎస్పీ

నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమి షన్‌, ఆర్టీఐ అధికారుల పేరుతో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ దామోదర్‌ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.