జైలుకు వెళ్తే శాశ్వత తొలగింపు వద్దు.. సస్పెన్షన్ చాలు..పార్లమెంటరీ కమిటీ సంచలన సిఫార్సు

తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలపై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో (జైల్లో) ఉన్న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సీఎంలను పదవుల నుంచి శాశ్వతంగా ‘తొలగించడం’ సరికాదని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది