జైలులో కౌన్సిలర్ ప్రమాణస్వీకారం..కేరళ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

కేరళ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో జైలుకు వెళ్లిన బీజేపీ నేత అక్కడే వార్డు కౌన్సిలర్​గా ప్రమాణస్వీకారం చేశారు.