జులై12న కేజీబీవీ ఎంట్రన్స్ టెస్ట్.. వికారాబాద్ జిల్లాలోని మూడు పాఠశాలల్లో అడ్మిషన్లు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని 3 కేజీబీవీ( వికారాబాద్, దోమ, కొడంగల్)ల్లో ఈ నెల 12న ఆరోతరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో అబ్దుల్ ఘనీ ఒక ప్రకటనలో తెలిపారు. టెస్ట్ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు