జీసీసీ కాఫీ ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫీసర్‌గా ఐటీడీఏ పీవో నియామకం

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ ప్రొక్యూర్‌మెంట్‌ అధికారిగా ఐటీడీఏ పీవో టి.శ్రీపూజను నియమిస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం.నాయక్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.