జీహెచ్‌ఎంసీ పరిధిలో అగ్గువకే ఇండ్లు..నిర్మాణానికి ఉచితంగా హౌసింగ్ బోర్డు స్థలాలు

సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్న నగరవాసులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగర పరిధిలో ఇండ్లు లేని మధ్యతరగతి, పేద కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డు భూముల్లో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిం ది.