జోహో నిధులతో 27 నియోజకవర్గాల్లో బీజేపీకి ఫండింగ్? హైకోర్టులో పిటిషన్.. చిక్కుల్లో శ్రీధర్ వెంబు
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ, చట్టపరమైన వివాదం అలుముకుంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 27