జీ రామ్ జీ బిల్లుతో ఉపాధికి ముగింపు..సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్

వీబీ జీ రామ్ జీ బిల్లుతో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు ముగింపు పలికిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. పేరుతో పాటు స్కీమ్ మొత్తాన్ని మార్చేశారని తెలిపారు.