జీ 7లో మోదీ-ట్రంప్ హ్యాండ్‌షేక్.. 16 నెలలు తర్వాత ఫేస్ టు ఫేస్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు?

గత కొన్ని నెలలుగా భారత్ - అమెరికా మధ్య చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేవు. భారత్ - పాక్ ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. జీ 7 సదస్సులో భారత ప్రధాని మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2025 ఫిబ్రవరిలో ఇరు దేశాల నేతలు చివరిసారిగా ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కలుసుకోవడం.