టీఎంసీ విజయాల వెనుక ఐ-ప్యాక్ మ్యాజిక్.. ఎవరీ ప్రతీక్ జైన్.. తెరవెనుక వ్యూహకర్త!

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్న వరుస విజయాలకు ఐ ప్యాక్ సంస్థ అందిస్తున్న టెక్నికల్ సపోర్ట్ ప్రధాన కారణం. ఐ ప్యాక్‌ నుంచి ప్రశాంత్ కిషోర్ వైదొలిగినా.. ప్రతీక్ జైన్ నేతృత్వంలో డేటా మైనింగ్, క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా టీఎంసీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఐ ప్యాక్ పోషిస్తున్న పాత్ర టీఎంసీ నాయకత్వానికి వెన్నుముకగా నిలుస్తోంది. త్వరలోనే బెంగాల్ ఎన్నికలు జరగనున్న వేళ.. ఐ ప్యాక్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది.