టీజీ టెట్ ఫలితాలు విడుదల.. సగం మంది కూడా క్వాలిఫై కాలె

టీజీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో సగం మంది క్వాలిఫై కాలేదు. మొత్తం 43.94% మంది పాసయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,15,028 మంది పరీక్ష రాయగా.. 50,544 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్-1లో 65.29% మంది క్వాలిఫై అయ్యారు. 78,899 మంది పరీక్ష రాస్తే.. 26,954 మంది అర్హత సాధించారు.