నీళ్లు అడిగితే రక్తం చల్లుతా అంటవా?..సీఎంపై కేటీఆర్ ఫైర్
నీళ్లు ఇవ్వాలని అడిగితే రక్తం చల్లుతానంటూ సీఎం రేవంత్ దారుణమైన భాష మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని ఎక్స్‌లో ప్రశ్నించారు.
జూలై 13, 2026
0