ఓటర్ సవరణ ప్రక్రియ 14 శాతమే పూర్తి : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల

ఎన్నికల కమిషనకర్ నిర్దేశించిన గడువు జులై 24 లోపు ఓటరు సవరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే పూర్తయిందని మాజీ మంత్రి, కరీంనగర్​ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.