టీటీడీ ఉద్యోగులకు వరాల జల్లు

టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు టీటీడీ ధర్మకర్తల మండలి వరాలజల్లు కురిపించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, సభ్యులు టీటీడీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.