టీడీఆర్కు మరింత డిమాండ్.. ఇప్పటికే 50 నుంచి 60 శాతం అదనపు ధర

భవన నిర్మాణాలకు సంబంధించి టీడీఆర్ (ట్రాన్స్‌‌ఫరబుల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ రైట్స్‌‌) విషయంలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేయడంతో టీడీఆర్ కు డిమాండ్ పెరగనున్నది. ఇదివరకు1000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటేనే జీ+5 (18 మీటర్లు) అంతస్తుల వరకు కట్టుకోవడానికి అనుమతి ఉండేది.