ఇరాన్‌తో యుద్ధానికి రోజుకు రూ.16,600 కోట్లు.. రూ.14 లక్షల కోట్లతో అమెరికా భారీ రక్షణ బడ్జెట్

ఇరాన్‌పై అమెరికా గత 35 రోజులుగా చేస్తోన్న యుద్ధంతో అగ్రరాజ్యం ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఈ యుద్ధంపై సొంత దేశంలోనే ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తొలి వారంలోనే దాదాపు రూ.లక్ష కోట్ల వరకూ ఖర్చయ్యింది. ఇది కేవలం ఆయుధాలు, క్షిపణులకు అయిన ఖర్చు మాత్రమే. దీనికి సైనికుల తరలింపు, రవాణా ఖర్చులు అదనం. ఈ నేపథ్యంలో భారీగా రక్షణ రంగానికి అమెరికా నిధులు కేటాయిస్తోంది. ఈ మేరకు 1.5 ట్రిలియన్ డాలర్లు చట్ట సభ్యులను ట్రంప్ అనుమతి కోరాడు.