టెన్త్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్!

టెన్త్ విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ వెతుక్కునే తిప్పలు తప్పించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లపైనే ‘క్యూఆర్ కోడ్’ ముద్రించే యోచనలో ఉన్నారు.