టౌన్ ప్లానింగ్ ఏడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జూలై 10 నుంచి ఆగస్టు17 వరకూ అప్లైకి చాన్స్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.