టిమ్స్ కాంట్రాక్ట్ సిబ్బందికి వెయిటేజీ!..రెగ్యులర్ రిక్రూట్మెంట్ లో మార్కులు కలిపే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌లోని సనత్ నగర్లో నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్‌ను పూర్తిస్థాయిలో పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే మౌలిక వసతులు సిద్ధం కావడంతో.. ఇప్పుడు సిబ్బంది భర్తీపై ఫోకస్ పెట్టింది