ట్యాంక్ బండ్ పై అంబరాన్నంటిన పూల సంబురం

హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై మంగళవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వేలాది మంది మహిళలు ఆడిపాడారు.