టార్గెట్ కు చేరువలో ధాన్యం కొనుగోళ్లు..గతేడాదిని మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

రాష్ట్రంలో ఈ సారి యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే 16 జిల్లాల్లో కొనగోళ్లు పూర్తి కాగా.. మరో 16 జిల్లాల్లో స్వల్పంగా కొనసాగుతున్నాయి.