ట్రంప్ సంచలన నిర్ణయం.. మరో 20 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విస్తరణ.. పూర్తి జాబితా ఇదే!

అమెరికాలోకి ప్రవేశించాలనుకునే విదేశీయులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిషేధాస్త్రాన్ని ప్రయోగించారు. జాతీయ భద్రత, అవినీతి, పత్రాల ధృవీకరణలో వైఫల్యాలను సాకుగా చూపుతూ మరో 20 దేశాలతో పాటు పాలస్తీనియన్ అథారిటీపై ప్రయాణ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటికే అమల్లో ఉన్న నిషేధిత దేశాల జాబితాను ఈ నిర్ణయం ఏకంగా రెట్టింపు చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఐదు దేశాలపై పూర్తి నిషేధం, మరో 15 దేశాలపై పాక్షిక ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.