ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. వనపర్తిలో అరైవ్ అలైవ్ కార్యక్రమం

వనపర్తి, వెలుగు : ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన ఎస్పీ సునీతారెడ్డితో కలిసి మాట్లాడారు.