ట్రాఫిక్ సమస్యకు లింకు రోడ్లతో చెక్.. వాహనాలను మెయిన్ రోడ్ల నుంచి చిన్న రోడ్లకు మళ్లించాలని ప్లాన్
గ్రేటర్ లో ట్రాఫిక్ సమస్య నివారణకు హెచ్ఎండీఏ కొత్త ప్లాన్వేసింది. మెయిన్రోడ్లకు చిన్న చిన్నరూట్లను లింక్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తున్నది.