ట్రామా కేర్ సెంటర్లు ఏవి?..ప్రాణాల కాపాడుకోవాలంటే పట్నం పోవాల్సిందే
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ట్రామా కేర్ సెంటర్ లేక ప్రతీ ఏడాది వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే పై వెహికల్స్ క్షణం తీరిక లేకుండా రాకపోకలు సాగిస్తుంటాయి