టెలిగ్రామ్ బ్యాన్.. ఇండియాలో ఎగబడి VPN డౌన్లోడ్ చేసిన జనాలు.. ఒకే రోజు 9 లక్షలు !

నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్‌కు ముందు, టెలిగ్రామ్ యాప్ ద్వారా నకిలీ క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తున్నారనే భయంతో ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించిన సంగతి మీకు తెలిసిందే. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన సిఫార్సుల వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది....................