టోల్ బూత్‌‌ను ఢీకొన్న ఎల్పీజీ ట్యాంకర్ ఐదుగురు సజీవదహనం..యూపీ కౌశాంబి టోల్ ప్లాజా వద్ద ఘటన

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌‌పీజీ లోడ్​తో వెళ్తున్న ట్యాంకర్​ టోల్ బూత్‌‌ వద్ద డివైడర్​ను ఢీకొట్టింది. ఎల్‌‌పీజీ గ్యాస్​ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్​ డ్రైవర్​ సహా ఐదుగురు సజీవదహనమయ్యారు.