టీవీకే విజయ్‌తో కాంగ్రెస్ పొత్తు! రాహుల్ గాంధీ హింట్.. సొంత పార్టీలోవారి కోరిక కూడా అదే!

ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నటించిన జననాయగన్ విడుదలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంతో తమిళ ప్రజల గొంతును నొక్కాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే విజయ్‌కి మద్దతు ఇస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు.. తమిళనాడులో కాంగ్రెస్, టీవీకే పార్టీల మధ్య పొత్తుకు రాహుల్ హింట్ ఇచ్చారా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే ఇలా జరగాలని కాంగ్రెస్‌లో ఓ వర్గం కోరుకుంటోందని తెలుస్తోంది.