టాస్క్ ఫోర్స్ లో మాస్ ట్రాన్స్ ఫర్స్..80 మంది సిబ్బంది బదిలీ : సీపీ సజ్జనార్

సిటీ సీపీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాస్క్‌ ఫోర్స్​లోని దాదాపు 80 మంది సిబ్బందిని (ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు) ఒకేసారి బదిలీ చేశారు. వీరిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్​క్వార్టర్స్​కు అటాచ్ చేశారు.