టీ హబ్ ఏరియాలో యూత్ హంగామా.. భారీ సౌండ్‌తో అర్దరాత్రి కార్ రేసింగ్..

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. నాలెడ్జి సిటి సెంటర్ దగ్గర రేసింగ్ లకు పాల్పడ్డారు. కార్లకు భారీ సౌండ్ తో సైలెన్సర్స్ ఏర్పాటు చేసి నానా హంగామా సృష్టించారు. వీకెండ్ వస్తే చాలు యూత్ పోలీసుల కళ్లు గప్పి రోడ్లపై కలకలం రేపుతున్నారు.