డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఆస్తులపై ఈడీ నజర్‌

ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) శాఖలు దృష్టిపెట్టినట్టు తెలిసింది.