డీఎస్సీ- 2003 టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

డీఎస్సీ-2003 ద్వారా ఎంపికైన టీచర్లందరికీ వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సెక్రటేరియెట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.