డీఏపీ కోసం అదనపు ఎరువుల కొర్రీ.. ఇతర మందులు కూడా కొనాలని షరతులు

ధర్మసాగర్, వెలుగు: ధర్మసాగర్ లోని గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రంలో డీఏపీ ఎరువులు కొనాలంటే ఇతర ఎరువులు కూడా కొనాల్సిందేనంటూ షరతులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.