డిఫెన్స్సెక్టార్లో రూ.1.80 లక్షల కోట్లు పెడతం: అదానీ గ్రూప్ కీలక ప్రకటన
ఇండియా డిఫెన్స్ సెక్టార్లో అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎదుగుతోంది. తమ తయారీ సామర్ధ్యాలను పెంచుకునేందుకు 2026లో రూ.1.80 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది.