డబ్బులు లేవంటారు.. ఉన్న డబ్బులు తీసుకోరు : PF ఖాతాల్లో మురిగిపోతున్న రూ.10 వేల కోట్లు
ఉద్యోగం మారిన తర్వాత లేదా ఉద్యోగాన్ని వదిలేశాక చాలామంది తమ పీఎఫ్ అకౌంట్ గురించి పూర్తిగా మర్చిపోతుంటారు. అయితే అలాంటి నిర్లక్ష్యం ఎంత పెద్ద మొత్తంలో ఉద్యోగుల సొమ్మును