డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా లవ్ వైరస్–2 సాంగ్ విడుదల

లవ్ వైరస్ 2.. ఇదో షార్ట్ ఫిల్మ్. లవ్ వైరస్ షార్ట్ ఫిల్మ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా.. 40 నిమిషాల రన్ టైం ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ను జస్ట్.. కేవలం 36 గంటల్లోనే మేకింగ్ చేయటం. లేటెస్ట్ గాఈ లవ్ వైరస్ 2 సాంగ్ ను ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ షార్ట్ ఫిల్మ్ టీంను అభినందించారు.