డ్రగ్స్ కస్టమర్లపై ఈగల్ ఫోర్స్ నిఘా.. అదేపనిగా పట్టుపడుతున్న వారిపై ఛార్జిషీట్లు
డ్రగ్స్, గంజాయి కస్టమర్లలో మార్పు తెచ్చేందుకు ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్లు ప్రారంభించింది. రెగ్యులర్‌గా డ్రగ్స్ ఆర్డర్లు చేస్తూ.. గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని ట్రేస్ చేస్తోంది.