డెర్మటాలజిస్టులు లేకుండానే స్కిన్ ట్రీట్మెంట్..! హైదరాబాద్లో నియోస్కిన్, త్రయా, ఓఆర్ఏ ఎస్తేటిక్స్ అక్రమాలు

సిటీలో స్కిన్, హెయిర్ కేర్ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పేరుతో సాగుతున్న అక్రమాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపించింది. బుధవారం కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కౌన్సిల్ ప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు