డీలిమిటేషన్ ప్రక్రియలో ఫుల్ స్టాప్, కామాలుకూడా మార్చలే : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కాంగ్రెస్ హయాంలో చేసినట్లుగానే తాము డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బిల్లులో తేదీలు తప్ప ఫుల్ స్టాపులు, కామాలు కూడా ముట్టుకోలేదని క్లారిటీ ఇచ్చారు.