డిసెంబర్‎లో ఇడుపు కాయితం విడుదల.. షూటింగ్ స్టార్ట్ కాకముందే రిలీజ్ డేట్ అనౌన్స్

ప్రియదర్శి , నాగదుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం టైటిల్ ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీమ్‌‌ నుంచి క్రేజీ అప్‌‌డేట్ వచ్చింది.