ఢిల్లీని వణికించిన ధూళి తుఫాన్..ఉలిక్కిపడ్డ రాజధాని వాసులు

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాలను బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ గాలిదుమారం (ధూళి తుఫాను) ముంచెత్తింది.