ఐఆర్‌సీ చైర్మన్ మోహన్ నాయక్ అరెస్ట్.. తెలంగాణ ప్రతిష్ఠకు దెబ్బ

IRC అధ్యక్ష పీఠంపై కూర్చుని తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాల్సిన ఒక అత్యున్నత స్థాయి అధికారి అవినీతి ఊబిలో కూరుకుపోయి రాష్ట్ర పరువును బజారున పడేశాడు.