ఢిల్లీ మే సవాల్... రెండు రోజులు అక్కడే సీఎం రేవంత్ మకాం.. మెట్రో లోన్ లొల్లి, ఫేజ్-2 అనుమతులపై కేంద్రంతో తాడోపేడో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాటపట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే కూతురు వివాహానికి ముంబైలో ఆదివారం అటెండ్ అయిన